కొచ్చిలో మహా సభల సందడి | World Telugu Conference 2017, Telangana State

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

కొచ్చిలో మహా సభల సందడి

WTC Preparatory meeting - Kochi - Juloori Gowrishankar

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కేరళలోని కొచ్చిలో శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుడు జూలూరు గౌరీశంకర్‌ ఆధ్వర్యంలో తెలుగు మహాసభల గోడపత్రిక ఆవిష్కరించారు. సభలకు తెలుగు వారు తరలిరావాలని ప్రతినిధులు పిలుపునిచ్చారు. కేంద్ర సాహిత్య అకాడమీ దక్షిణ విభాగం కార్యదర్శి మహాలింగేశ్వర్‌, కన్నడ ప్రముఖులు ఆచార్య ఎస్‌.ఆర్‌.విజయశంకర్‌, కొచ్చిన్‌ ఆంధ్ర కల్చర్‌ అసోసియేషన్‌ కార్యదర్శి హరిహరనాయుడు, కవయిత్రి స్వాతి శ్రీపాద తదితరులు పాల్గొన్నారు.

Source: http://www.eenadu.net/news/news.aspx?item=ts-state-news&no=3