‘తెలుగు’ పోటీల్లో విజేతలు - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

‘తెలుగు’ పోటీల్లో విజేతలు

ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకొని నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతల జాబితాను పొట్టివూశీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గురువారం విడుదలచేసింది. అంతర్‌జిల్లా, రాష్ట్రస్థాయి, విశ్వవిద్యాలయాల స్థాయిలో పాఠశాల, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు శాస్త్రీయ నృత్యం, బృంద సాహిత్యం, వక్తృత్వం, వచన కవిత, వ్యాసరచన, పాటలు, చిత్రలేఖనం, పద్యప క్విజ్ తదితర అంశాల్లో పోటీలు నిర్వహించారు. విజేతలకు ప్రపంచ తెలుగు మహాసభల్లో ముఖ్యఅతిథుల చేతులమీదుగా బహుమతులు అందజేయనున్నారు.

అంతర్‌జిల్లా పోటీల్లో వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలు:

శాస్త్రీయ నృత్యం: పూజిత (జీజీహెచ్‌ఎస్, జోగుళాంబ, గద్వాల); అనూష (యూపీఎస్, కాంతపల్లి, సుల్తానాబాద్, పెద్దపల్లి); గంగోత్రి (జెడ్పీహెచ్, కొత్త కదిర, మహబూబ్‌నగర్).
బృంద నృత్యం: మధుకర్ గ్రూప్ (టీఎస్‌ఎంఎస్, మహబూబ్‌నగర్); శ్రావణి గ్రూప్ (జెడ్పీహెచ్‌ఎస్, దేవరుప్పుల, జనగామ); అనురాధ గ్రూప్ (జీహెచ్‌ఎస్, వరంగల్ అర్బన్, హన్మకొండ);
వక్తృత్వం (సీనియర్): ఎం స్వరూప (జెడ్పీహెచ్‌ఎస్, పెనుపహాడ్, సూర్యాపేట); బీ రమ్య (కేజీడీవీ, స్టేషన్ ఘన్‌పూర్, జనగామ); ఎం నిఖిత (జెడ్పీహెచ్‌ఎస్, గుర్గుల్, కామాడ్డి)
వక్తృత్వం (జూనియర్): దీక్షిత (విజ్ఞాన్ స్కూల్, ఎల్లాడ్డిపేట, రాజన్న సిరిసిల్ల); నందిని (జెడ్పీహెచ్‌ఎస్, బిక్కనూర్, కామాడ్డి); ఎ ప్రణతి (స్లేట్ స్కూల్, జన్నారం, మంచిర్యాల)
వచన కవిత/గేయం (సీనియర్): టీ అక్షిత (జెడ్పీచ్‌ఎస్, చెల్పూర్, కరీంనగర్); జీ రమేశ్ (జెడ్పీహెచ్‌ఎస్, ఊట్కూర్, మహబూబ్‌నగర్); బీ అనూష (జెడ్పీహెచ్‌ఎస్, ఫోర్ట్ వరంగల్ అర్బన్)
వచన కవిత/గేయం (జూనియర్): కే వాసవి (స్లేట్ స్కూల్, జన్నారం, మంచిర్యాల); టీ సతీశ్ (యూపీఎస్, తాండూర్, మంచిర్యాల); ఎం పున్నాడ్డి (జెడ్పీహెచ్‌ఎస్, మధిర, ఖమ్మం)
వ్యాసరచన: పీ వైష్ణవి తివేణి పాఠశాల, ఖమ్మం); డీ రేణుక ( జెడ్పీహెచ్‌ఎస్, చిన్నకాపర్తి, చిట్యాల, నల్లగొండ); వీ శ్రీయ (కేజీబీవీ, మొగుళ్లపల్లి, జయశంకర్)
పాటల పోటీ (సీనియర్): జీ దివాకర్ (జెడ్పీహెచ్‌ఎస్, మూసాపేట్, మేడ్చల్); ఇ ఆకాంక్ష (జీహెచ్‌ఎస్, వరంగల్ అర్బన్); ఎ శివసాయి (జెడ్పీహెచ్‌ఎస్, వరంగల్ రూరల్)
పాటల పోటీలు (జూనియర్): టీ రాహుల్ (కేజీబీవీ, పెనుబల్లి, ఖమ్మం); డీ శాంతివూపియ తివేణి స్కూల్, ఖమ్మం); జ్యోత్స్న (టీఎస్‌ఎంఎస్, నిజాంసాగర్, ఖమ్మం)
చిత్రలేఖనం: టీ మల్లీశ్వరి (జెడ్పీహెచ్‌ఎస్, అమరచింత, వనపర్తి); సీహెచ్ పద్మశ్రీ (జెడ్పీఎస్‌ఎస్, సింగరాయపాలెం, ఖమ్మం); సీహెచ్ వెంక (జెడ్పీహెచ్‌ఎస్, హరిపరల, మహబూబాబాద్)
పద్య పఠనం (సీనియర్): వీ సౌజన్య (జెడ్పీహెచ్‌ఎస్, చెన్నూరు, మంచిర్యాల); ఇ ముక్తశ్రీ (సె హైస్కూల్, మంచిర్యాల); తేజస్వి (జెడ్పీహెచ్‌ఎస్, గర్గుల, కామాడ్డి)
పద్య పఠనం (జూనియర్): సీహెచ్ వేదాంత (జెడ్పీఎస్‌ఎస్, చెన్నూరు, మంచిర్యాల); జీ దేవీవూపసాద్ (సె హైస్కూల్, మంచిర్యాల); పీ మానస (జెడ్పీహెచ్‌ఎస్, కృష్ణాజివాడి, కామాడ్డి)

జూనియర్ కళాశాలల పోటీల్లో విజేతలు..
శాస్త్రీయ నృత్యం: హిమబిందు పభుత్వ జూనియర్ కళాశాల, ఖమ్మం); రిజ్వానా పభుత్వ జూనియర్ కళాశాల, పెద్దపల్లి)
బృంద నృత్యం: రమాదేవి బృందం (కనగల్, నల్లగొండ); బద్రుకా గ్రూప్ (బవూదుకా కళాశాల, హైదరాబాద్)
వక్తృత్వం: అస్మ పభుత్వ జూనియర్ కళాశాల, ఆదిలాబాద్); బీ ఎల్లం (బీజీసీ, గజ్వేల్, సిద్దిపేట); ఆర్ మనీశ్ (బీజేసీ, మేడ్చల్)
క్విజ్: తిరుపతిరావు పభుత్వ జూనియర్ కళాశాల, బనిగండ్లపాడు, ఖమ్మం)
వచన కవిత/గేయం: కే కృతి (ఎస్‌ఆర్ జూనియర్ కళాశాల, నిజామాబాద్); డీ నాగమల్లిక పభుత్వ జూనియర్ కళాశాల, ఖమ్మం); ఎస్ శివాని పభుత్వ జూనియర్ కళాశాల, రామన్నపేట, నిజామాబాద్)
వ్యాసరచన: జే ప్రవీణ్ (సీఎస్‌ఎన్‌ఆర్ జూనియర్ కళాశాల, యాదాద్రి); ఎన్ మౌనిక పభుత్వ జూనియర్ కళాశాల, నిజామాబాద్); జీ స్నేహ (సరోజినీనాయుడు జూనియర్ కళాశాల, హైదరాబాద్)
పాటల పోటీలు: జీ సరిత పభుత్వ జూనియర్ కళాశాల, నల్లగొండ); కే పవన్‌కుమార్ (అంబేద్కర్ జూనియర్ కళాశాల, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్); ఎన్ నమ్రతారాణి పభుత్వ జూనియర్ కళాశాల, సుల్తానాబాద్, పెద్దపల్లి)
పద్య పఠనం: టీ అంజలి పభుత్వ జూనియర్ కళాశాల, మంచిర్యాల); బీ నాగమల్లిక పభుత్వ జూనియర్ కళాశాల, ఖమ్మం); బీ శిల్ప పభుత్వ జూనియర్ కళాశాల, నాగర్‌కర్నూల్)
చిత్రలేఖనం: ఆర్ పవన్‌కుమార్ పభుత్వ జూనియర్ కళాశాల, కోహెడ); ఆర్ రాజు పభుత్వ జూనియర్ కళాశాల, సిద్దిపేట); బీ నవీన్ పభుత్వ జూనియర్ కళాశాల, మెదక్)

డిగ్రీ కళాశాలల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు

శాస్త్రీయ నృత్యం: రాజేశ్ (గిరిరాజా డిగ్రీ కళాశాల, నిజామాబాద్); సౌజన్య (అనురాగ్ కళాశాల, కరీంనగర్); అరుణ (ఎస్‌డబ్ల్యూడీసీ, ఆర్మూర్)
బృంద నృత్యం: మంజుల గ్రూప్ (ఎస్‌డబ్ల్యూడీసీ, ఆర్మూర్); నిగమ గ్రూప్ (నిగమ కళాశాల, కరీంనగర్); సంధ్య గ్రూప్ (వాగేశ్వరి డిగ్రీ కళాశాల, కరీంనగర్)
వచన కవిత/ గేయం: జీ సునీల్‌కుమార్ (ఐఏఎస్‌సీ, హైదరాబాద్); ఎం మైత్రి (ఏఎంఎస్, హైదరాబాద్); వీ పవన్‌కల్యాణ్ పభుత్వ డిగ్రీ కళాశాల, మెదక్)
వక్తృత్వం (సీనియర్): జీ అనూష పభుత్వ డిగ్రీ కళాశాల, మెదక్); శ్రీహర్షాడ్డి పభుత్వ డిగ్రీ కళాశాల, సిద్దిపేట); సునయన (నిషిత డిగ్రీ కళాశాల, నిజామాబాద్)
క్విజ్: ఎన్ విజయ (ఎస్ రామాంజనేయులు ఐఏఎస్‌ఈ, హైదరాబాద్); జీ సునీల్‌కుమార్ (ఐఏఎస్‌ఈ, హైదరాబాద్); ఎం రజినీకాంత్ (పవన్‌కల్యాణ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మెదక్).
వ్యాసరచన: డీ హరికృష్ణ (ఎస్‌యూఎంజీడీసీ, నాగర్‌కర్నూల్); వీ ప్రశాంతి (ఐఏఎస్‌సీ, హైదరాబాద్); దేవడ చిట్టిమణి పభుత్వ డిగ్రీ కళాశాల, హైదరాబాద్).
పాటల పోటీలు: టీ ఉమామహేశ్వరి పభుత్వ డిగ్రీ కళాశాల, మెదక్); కే శకుంతల (ఎస్‌ఆర్‌ఎంకే ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బాన్సువాడ, కామాడ్డి); జీ దీపిక (వాగ్దేవి డిగ్రీ కళాశాల, నిజామాబాద్).
పాటల పోటీ (బృందగానం): ఎం సరస్వతి గ్రూప్ (సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల, ఆర్మూర్); ఆనంద్ గ్రూప్ (నిషిత డిగ్రీ కళాశాల, నిజామాబాద్); ఎస్డీ సహానా (ఎస్‌డబ్ల్యూజీ డిగ్రీ కళాశాల, నిజామాబాద్).
పద్య పఠనం: టీ ఉమామహేశ్వరి పభుత్వ డిగ్రీ కళాశాల, మెదక్); కే రమేశ్ పభుత్వ డిగ్రీ కళాశాల, తాండూర్, వికారాబాద్); జే దివ్య ( ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల, కరీంనగర్).
చిత్రలేఖనం: ఎం ఉపేందర్ (పీఎస్టీయూ, హైదరాబాద్); ఎం రాజశేఖర్ (ఎస్‌ఆర్‌ఎన్‌కే, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కామాడ్డి); జీ సువర్ణ (ఎస్‌డబ్ల్యూ డిగ్రీ కళాశాల, నిజామాబాద్).

విశ్వవిద్యాలయాలస్థాయి పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు

శాస్త్రీయనృత్యం: ఎన్ శరత్ (పీఎస్టీయూ, హైదరాబాద్); బీ గీత ( పీఎస్టీయూ, హైదరాబాద్); పీ స్నేహ (పీఎస్టీయూ, హైదరాబాద్).
బృంద నృత్యం: డప్పు నృత్యం (పీఎస్టీయూ, హైదరాబాద్); థింసా నృత్యం (పీఎస్టీయూ, హైదరాబాద్); సాయిలు బృందం ( తెలంగాణ యూనివర్సిటీ, నిజామాబాద్).
నృత్యం: యూ సాయిలక్ష్మి (పీఎస్టీయూ, హైదరాబాద్); కృష్ణవేణి ( పీఎస్టీయూ, హైదరాబాద్); వినోద్‌కుమార్ (తెలంగాణ యూనివర్సిటీ, నిజామాబాద్).
వక్తృత్వం: ఎన్ సైదులు (తెలంగాణ విశ్వవిద్యాలయం, నిజామాబాద్); ఎం శ్రీనివాస్ (ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్); కే మహేశ్ (పీఎస్టీయూ, హైదరాబాద్).
వచన కవిత/ గేయం: బీ ఆంజనేయులు (ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్); ఎన్ హరికృష్ణ (బీఆర్ అంబేద్కర్ సార్వవూతిక విశ్వవిద్యాలయం); టీ రమేశ్ (పీఎస్టీయూ, హైదరాబాద్).
క్విజ్: కే భరత్‌కుమార్ గ్రూప్ (ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల); ఎం మహేశ్ గ్రూప్ (నిజాం కళాశాల, హైదరాబాద్); కే స్వామి గ్రూప్ ( పీఎస్టీయూ, హైదరాబాద్).
వ్యాసరచన: ఎన్ ప్రవీణ్‌డ్డి (ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్); పీ స్వాతి (బీఆర్ అంబేద్కర్ సార్వవూతిక విశ్వవిద్యాలయం, హైదరాబాద్); కే స్వామి (పీఎస్టీయూ, హైదరాబాద్).
పాటల పోటీలు: కే శారద (పీఎస్టీయూ, హైదరాబాద్); పీ రాజు( పీఎస్టీయూ, హైదరాబాద్); నిరంజనాచారి (తెలంగాణ విశ్వవిద్యాలయం, నిజామాబాద్).
పాటల పోటీలు(బృందం): సాయిలు గ్రూప్ (తెలంగాణ విశ్వవిద్యాలయం, నిజామాబాద్); విష్ణు గూప్, పీఎస్టీయూ, హైదరాబాద్); మల్లేశ్ గ్రూప్ (పీఎస్టీయూ, హైదరాబాద్)
చిత్ర లేఖనం: వై సామ్రాట్ (తెలంగాణ విశ్వవిద్యాలయం, నిజామాబాద్); ఆర్ మాధవి (ఖండవల్లి లక్ష్మీరంజనం కళాశాల, హైదరాబాద్)
పద్యప జే అభిలాశ్ ( పీఎస్టీయూ, హైదరాబాద్); ఎల్ శ్రావ్య (తెలంగాణ విశ్వవిద్యాలయం, నిజామాబాద్); ఎం శ్రీనివాస్ (ఉస్మానియా విశ్వవిద్యాలయం).

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/winners-of-telugu-competitions-1-2-562115.html