బేగంపేటలో వెంకయ్యనాయుడుకు ఘనస్వాగతం - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

బేగంపేటలో వెంకయ్యనాయుడుకు ఘనస్వాగతం

venkaiahmahamud
బేగంపేట విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుకు గవర్నర్ నరసింహన్, డిప్యూటీ సీఎంలు మహముద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఘనస్వాగతం పలికారు. బేగంపేట నుంచి రోడ్డు మార్గంలో ఎల్బీ స్టేడియానికి వెంకయ్యనాయుడు బయల్దేరారు. మరికాసేపట్లో ప్రపంచ తెలుగు మహాసభలను ఉపరాష్ట్రపతి ప్రారంభించనున్నారు.

Source: https://www.ntnews.com/telangana-news/vice-president-venkaiah-naidu-welcome-by-governor-narasimhan-1-1-551197.html