బహుముఖ ప్రజ్ఞావంతుడు, సామాజిక చైతన్యానికి బీజం వేసిన పాల్కురికి సోమన తెలంగాణ ఆదికవి. సంస్కృతం, తెలుగు భాషల సమన్వయంతో, పురాణగాథలను మన జీవితంలో అనుసంధానించుకొని కడు మనోహరంగా సృజించిన బమ్మెరపోతన ‘శ్రీ మద్భాగవతం’ ప్రత్యేక రచన.