మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

దరఖాస్తుదారుని సభ్యత్వ నమోదుపత్రం ( Applicant Registration Form )

వ్యక్తిగత వివరాలు (Personal Details)

తెలంగాణ ( Telangana )
ఇతర రాష్ట్రాలు ( Other States )
ప్రవాస భారతీయులు ( NRI )


Male       Female

చిరునామా ( Address )
సభలలో పాల్గొన దలచిన రోజులు ( Participation Days )

సాధారణ వసతి ( Accommodation )      
ఆహారం( Food )      
స్థానిక రవాణా ( Local Transport )
ప్రతినిధి రుసుం వివరాలు ( Delegate Fee Details )
  • అ ) తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులకు ( Delegates from Telangana State ) : రూ .100/-
  • ఆ ) ఇతర రాష్ట్రాల ప్రతినిధులకు ( Delegates from Other States ) : రూ .500/-
  • ఇ ) విదేశీ ప్రతినిధులకు( Foreign Delegates ) : రూ .1000/- ( సమానమైన అమెరికన్ డాలర్స్ - Equivalent in US Dollars )
For Sending through Demand Draft (D.D.)
Account Head: WTC/TELANGANA SAHITYA ACADEMY
(లావాదేవీ సూచన సంఖ్య కోసం, దయచేసి ప్రతినిధి రుసుం చెల్లించండి ) -
(To Get the Transaction id, please pay the Delegate fee) -
 

గమనిక ( Note )

1. ప్రతినిధులుగా చేరిన వారికి వసతి, భోజనం, స్థానిక రవాణా సౌకర్యం ఉచితంగా కల్పించబడుతుంది.
( Free Accommodation, Food and Local Transport will be provided during the conference i.e five days)

2. మధ్య స్థాయి, ఉన్నత స్థాయి వసతికావాలనుకునే వారు హోటల్ టారిఫ్ మేరకు చార్జీలు వారే భరించుకోవలసి ఉంటుంది. అయితే ముందుగా తెలియజేయాలి.
( Those who wish to go for Medium or Star Hotel Accommodation, they have to bear the charges as per the tariff given. But they should inform well in advance. )

3. ప్రతినిధులకు అందజేసే సామగ్రి
( Conference Material for the Delegates )

  • అ ) ఉచిత ప్రవేశ పత్రం ( Free Entry Pass )
  • ఆ ) బ్యాడ్జి ( Badge )
  • ఇ ) ఫోల్డర్ ( మహాసభల కార్యక్రమ వివరాలు )( Folder containing the scheduled programme details )

జతపరచవలసినవి ( To be Attached )

ముఖ్య గమనిక: ప్రతినిధి రుసుం చెల్లించనట్లయితే, మీ నమోదు చెల్లదు (Note: Your registration is invalid if you don't make the payment).