సాహిత్య ప్రక్రియల పర్యవేక్షణకు ఐదు సంఘాలు – తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మన్‌ నందిని సిధారెడ్డి | World Telugu Conference 2017, Telangana State

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

సాహిత్య ప్రక్రియల పర్యవేక్షణకు ఐదు సంఘాలు – తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మన్‌ నందిని సిధారెడ్డి

తెలుగు మహాసభల్లో నిర్వహించే వివిధ సాహిత్య ప్రక్రియల పర్యవేక్షణకు ఐదు సంఘాలు ఏర్పాటయ్యాయి. ఎంపికైన వారి పేర్లను తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మన్‌ నందిని సిధారెడ్డి వెల్లడించారు.

పద్యకవిత: కోవెల సుప్రసన్నాచార్య, అనుమాండ్ల భూమయ్య, అమరేశం రాజేశ్వరశర్మ, ఎల్లూరి శివారెడ్డి, మసన చెన్నప్ప, ఎన్‌.శ్రీరంగాచార్యులు, అయాచితం నటేశ్వరశర్మ, సంగనభట్ల నరసయ్య, తిరునగరి, గిరిజా మనోహర్‌బాబు.

నవలా సాహిత్యం: అంపశయ్య నవీన్‌, పొల్కంపల్లి శాంతాదేవి, వసంతరావు దేశ్‌పాండె, కాసుల ప్రతాపరెడ్డి, రామాచంద్రమౌళి, దేవులపల్లి కృష్ణమూర్తి, శిరంశెట్టి కాంతారావు, పెద్దింటి అశోక్‌కుమార్‌.

సాహిత్య విమర్శ: ఎస్వీ రామారావు, బన్న ఐలయ్య, బాలశ్రీనివాసమూర్తి, లక్ష్మణ చక్రవర్తి, వెల్దండ నిత్యానందరావు, జె.చెన్నయ్య, తంగెడ కిషన్‌రావు, సూర్య ధనుంజయ్‌, తూర్పు మల్లారెడ్డి, ఎం.నారాయణశర్మ.

వచన కవిత: ఎన్‌.గోపి, అమ్మంగి వేణుగోపాల్‌, జూలూరి గౌరీశంకర్‌, నాళేశ్వరం శంకరం, ఎన్‌.రఘు, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, అనిశెట్టి రజిత, నెల్లుట్ల రమాదేవి, దాస్యం సేనాధిపతి, కందుకూరి శ్రీరాములు.

కథా సాహిత్యం: ముదిగంటి సుజాతారెడ్డి, బి.ఎస్‌.రాములు, కాలువ మల్లయ్య, సంగిశెట్టి శ్రీనివాస్‌, ఆడెపు లక్ష్మీపతి, దేవరాజు మహారాజు, సదానంద్‌ శారద, అయోధ్యరెడ్డి, కేవీ నరేందర్‌, బి.మురళీధర్‌.

Source: http://www.eenadu.net/news/news.aspx?item=ts-state-news&no=27