చెన్నైలో తెలుగు మహాసభల సన్నాహక సదస్సు - World Telugu Conference 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

చెన్నైలో తెలుగు మహాసభల సన్నాహక సదస్సు

chennai-conference

తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ సాంస్కృతిక శాఖ 2017 డిసెంబర్ 15 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా చెన్నైలో ఇవాళ మహాసభల సన్నాహక సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు తెలంగాణ సీఎంవో ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తదితరులు హాజవనున్నారు. సాయంత్రం 3.30 గంటలకు చెన్నైలోని మద్రాసు యూనివర్సిటీలో ఉన్న రజతోత్సవ ప్రాంగణంలో ఈ సదస్సు ఉంటుందని తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ తెలిపారు.
Source: https://www.ntnews.com/national-news-telugu/world-telugu-conference-2017-preparatory-meeting-held-at-chennai-1-1-547096.html