ప్రపంచ తెలుగు మహాసభల పాలనా విభాగాలు - World Telugu Conference 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

పాలనా విభాగాలు

కోర్ కమిటీ

 1. శ్రీ నందిని సిధారెడ్డి, అధ్యక్షులు, తెలంగాణ సాహిత్య అకాడమీ – అధ్యక్షులు
 2. డా. దేవులపల్లి ప్రభాకర రావు, అధ్యక్షులు, అధికార భాషా సంఘం – సభ్యులు
 3. డా. ఎస్వీ సత్యనారాయణ, ఉపకులపతి, తెలుగు విశ్వవిద్యాలయం – సభ్యులు
 4. శ్రీ. అయాచితం శ్రీధర్,రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షులు – సభ్యులు
 5. శ్రీ దేశపతి శ్రీనివాస్, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి – సభ్యులు
 6. సంచాలకులు సాంస్కృతిక శాఖ – మెంబర్ కన్వీనర్

మినీ సచివాలయం కమిటీ

 1. డా. టి. గౌరీశంకర్, రిటైర్డ్ రిజిస్ట్రార్, తెలుగు విశ్వవిద్యాలయం
 2. డా. డి. మునిరత్నం నాయుడు, విశ్రాంతాచార్యులు, తెలుగు విశ్వవిద్యాలయం
 3. శ్రీ. బి. శ్రీనివాస్ గౌడ్, ప్రజా సంబంధాల అధికారి, తెలుగు విశ్వవిద్యాలయం
 4. శ్రీమతి. సుజాత, జాయింట్ డైరెక్టర్, సమాచార, పౌర సంబంధాలశాఖ
 5. శ్రీ. ఎమ్. ఆనంద్, ఉస్మానియా విశ్వవిద్యాలయం

కార్యనిర్వహణ కమిటీ

 1. డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీసు (డి. జి. పి)
 2. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ
 3. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (రాజకీయ), సాధారణ పరిపాలన శాఖ(జి. ఏ. డి)
 4. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, రవాణ, రోడ్లు మరియు భవనాల శాఖ
 5. ప్రభుత్వ కార్యదర్శి, పురపాలక శాఖ
 6. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ
 7. కమీషనర్, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ
 8. కమీషనర్, హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ
 9. సి. యం. డి., టి. ఎస్. ఎస్. పి. డి. సి. ఎల్
 10. ప్రభుత్వ కార్యదర్శి, సాంస్కృతిక వ్యవహారాల శాఖ (కన్వీనర్ )